ఆ తరగతులకు అకడమిక్ క్యాలెండర్ విడుదల

న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆరు నుంచి ఎనిమిదవ తరగతుల విద్యార్థులకు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. వచ్చే రెండు నెలల కోసం ఉద్దేశించిన ఈ క్యాలెండర్‌ను విడుల చేసినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వీరికి నాలుగువారాల కోసం అకడమిక్ క్యాలెండర్‌ను ఇటీవలే విడుదల చేశామని తెలిపారు. ఈ క్యాలెండర్ ఆన్‌లైన్ బోధనపై సమగ్ర వివరాలను వివరిస్తుంది. కొవిడ్ 19 సవాల్‌ను అధిగమించి ఆన్‌లైన్‌లో విద్యాబోధన ద్వారా సత్ఫలితాలు సాధించడానికి […]

Update: 2020-08-03 05:45 GMT

న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ ఆరు నుంచి ఎనిమిదవ తరగతుల విద్యార్థులకు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. వచ్చే రెండు నెలల కోసం ఉద్దేశించిన ఈ క్యాలెండర్‌ను విడుల చేసినట్టు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

వీరికి నాలుగువారాల కోసం అకడమిక్ క్యాలెండర్‌ను ఇటీవలే విడుదల చేశామని తెలిపారు. ఈ క్యాలెండర్ ఆన్‌లైన్ బోధనపై సమగ్ర వివరాలను వివరిస్తుంది. కొవిడ్ 19 సవాల్‌ను అధిగమించి ఆన్‌లైన్‌లో విద్యాబోధన ద్వారా సత్ఫలితాలు సాధించడానికి విద్యార్థులు, బోధకులు, పేరెంట్స్‌కు ఈ క్యాలెండర్ సహకరిస్తుందని తెలిపారు.

Tags:    

Similar News