'IL&FS'చైర్మన్ పదవీకాలం పొడిగింపు..!
దిశ, వెబ్‌డెస్క్: అప్పుల బాధతో చిక్కుల్లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Infrastructure Leasing & Financial Services) చైర్మన్‌గా ఉన్న ఉదయ్ కోటక్ (Uday kotak)ను మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయించింది. సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ (IL&FS)కు 2018లో కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఉదయ్ కోటక్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్(Non-executive)గా ప్రభుత్వం నియమించింది. ఆయన పదవీ కాలం గతేడాదితో ముగిసిన తర్వాత ఏడాదిపాటు పొడిగించారు. ప్రస్తుతం […]
దిశ, వెబ్‌డెస్క్: అప్పుల బాధతో చిక్కుల్లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Infrastructure Leasing & Financial Services) చైర్మన్‌గా ఉన్న ఉదయ్ కోటక్ (Uday kotak)ను మరో ఏడాది పాటు పొడిగించాలని నిర్ణయించింది. సంక్షోభంలో ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ (IL&FS)కు 2018లో కొత్త బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఉదయ్ కోటక్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్(Non-executive)గా ప్రభుత్వం నియమించింది. ఆయన పదవీ కాలం గతేడాదితో ముగిసిన తర్వాత ఏడాదిపాటు పొడిగించారు. ప్రస్తుతం మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయించింది. తాజా గెజిట్ నోటిఫికేషన్‌తో 2021, అక్టోబర్ 2 వరకు ఉదయ్ కోటక్ పదవిలో కొనసాగనున్నారు. అలాగే, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ బిజయ్ కుమార్ (bijay kumar) పదవీ కాలాన్ని ఈ ఏడాది డిసెంబర్ 21వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా, ఆస్తుల అమ్మకాలపై దృష్టి పెట్టడం ద్వారా సంస్థ సంక్షోభం నుంచి బయటపడానికి ప్రయత్నిస్తోంది.