నల్గొండలో జంట హత్యల కలకలం

దిశ, నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని రాంనగర్‌లో డబుల్ మర్డర్ కలకలం రేపుతోంది. ఎంఏ బేగ్ ఫంక్షన్ హాల్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. మృతులు బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Update: 2021-01-24 23:46 GMT

Tags:    

Similar News