టీటీడీ సంచలన నిర్ణయం….
దిశ వెబ్ డెస్క్: టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆడిట్‌పై కాగ్ ద్వారా కూడా ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ కు టీటీడీ పాలక మండలి సిఫార్సులు చేసింది. టీటీడీలో 2014-19 వరకు టీటీడీ నిధుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో టీటీడీ ఆడిట్ పై కాగ్‌తో రీ అడిట్ చేయించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, సత్యపాల్ సభర్వాల్ లు హైకోర్టులో కేసు వేశారు. ఈ […]
దిశ వెబ్ డెస్క్: టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆడిట్‌పై కాగ్ ద్వారా కూడా ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ సర్కార్ కు టీటీడీ పాలక మండలి సిఫార్సులు చేసింది. టీటీడీలో 2014-19 వరకు టీటీడీ నిధుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో టీటీడీ ఆడిట్ పై కాగ్‌తో రీ అడిట్ చేయించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, సత్యపాల్ సభర్వాల్ లు హైకోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో 2014-20 వరకు స్టేడ్ ఆడిట్ డిపార్ట్ మెంట్ నిర్వహించిన ఆడిట్ పై కాగ్ తో ఆడిట్ నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.