TSPSC తాత్కాలిక చైర్మన్ పదవీ విరమణ..

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్​సర్వీస్​కమిషన్​తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించిన డి.కృష్ణారెడ్డి గురువారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డికి టీఎస్​పీఎస్సీ అసిస్టెంట్ సెక్రెటరీ డా.గండూరి వెంకటేశ్వర్లు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల కాలంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Update: 2021-03-18 08:53 GMT

Tags:    

Similar News