ఎమ్మెల్యే చెన్నమనేని కేసు: కేంద్ర హోంశాఖపై హైకోర్టు కన్నెర్ర
దిశ, వెబ్ డెస్క్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. పౌరసత్వం పై కేంద్ర హోంశాఖ మెమోలు దాఖలు చేయకుండా.. అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయకుండా.. మెమోలు దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబసీ నుంచి వివరాలు రాబట్టకపోతే ఆ హోదాలు మీకెందుకని ప్రశ్నించింది. జర్మనీ ఎంబసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని కేంద్ర హోంశాఖకు ఆదేశిస్తూ […]
దిశ, వెబ్ డెస్క్: వేములవాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టులో విచారణ జరిగింది. పౌరసత్వం పై కేంద్ర హోంశాఖ మెమోలు దాఖలు చేయకుండా.. అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయకుండా.. మెమోలు దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎంబసీ నుంచి వివరాలు రాబట్టకపోతే ఆ హోదాలు మీకెందుకని ప్రశ్నించింది. జర్మనీ ఎంబసీ నుంచి పూర్తి సమాచారంతో అఫిడవిట్ వేయాలని కేంద్ర హోంశాఖకు ఆదేశిస్తూ కేసు విచారణను జనవరి 20 కి వాయిదా వేస్తూ తీర్పిచ్చింది.