13వ రౌండ్ టీఆర్ఎస్‌దే..

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు టీఆర్ఎస్, బీజేపీ మధ్య విజయం దోబూచులాడినా.. 11వ రౌండ్ నుంచి కాంగ్రెస్ నేను సైతం అంటూ ఫామ్ లోకి వచ్చింది. 11వ రౌండ్ లో అధిక ఓట్లు సాధించి.. 12వ రౌండ్ లో టీఆర్ఎస్, బీజేపీలపై ఆధిక్యం ప్రదర్శించింది. దీంతో విజయం ఎవరి వరిస్తోందని ఆయా పార్టీ శ్రేణులు టెన్షన్ లో మునిగిపోయారు. 13వ రౌండ్‌లో బీజేపీకి […]

Update: 2020-11-10 03:00 GMT

దిశ, వెబ్‌డెస్క్/ మెదక్: దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు టీఆర్ఎస్, బీజేపీ మధ్య విజయం దోబూచులాడినా.. 11వ రౌండ్ నుంచి కాంగ్రెస్ నేను సైతం అంటూ ఫామ్ లోకి వచ్చింది. 11వ రౌండ్ లో అధిక ఓట్లు సాధించి.. 12వ రౌండ్ లో టీఆర్ఎస్, బీజేపీలపై ఆధిక్యం ప్రదర్శించింది. దీంతో విజయం ఎవరి వరిస్తోందని ఆయా పార్టీ శ్రేణులు టెన్షన్ లో మునిగిపోయారు.

13వ రౌండ్‌లో బీజేపీకి 39,265, టీఆర్ఎస్‌కు 35,539, కాంగ్రెస్‌కు 11,874 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి 3726 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు 9,6552 ఓట్లను లెక్కించారు. నోటాకు 356 ఓట్లు పడ్డాయి. 13వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 304 లీడ్ వచ్చింది.

Tags:    

Similar News