దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్

దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబరు 3న పోలింగ్‌, 10న కౌంటింగ్‌ […]

Update: 2020-10-14 01:47 GMT
దుబ్బాకలో టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్
  • whatsapp icon

దిశ, వెబ్‎డెస్క్: దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ తేదీ వరకూ ఉపసంహరణకు అవకాశం ఉంది. నవంబరు 3న పోలింగ్‌, 10న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News