టీబీ వార్షిక నివేదిక విడుదల : కేంద్రం
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా టీబీ వ్యాధికి సంబంధించిన వార్షిక నివేదిక -2020 ను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ బుధవారం విడుదల చేశారు. ఈ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యత్తమ ప్రతిభ కనబర్చిందని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా టీబీ వ్యాధి నివారణకు కృషి చేస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండోస్థానం, హిమాచల్ ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.