అసెంబ్లీలో ఏం చేద్దాం..?
దిశ, వెబ్ డెస్క్: నేడు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనున్నది. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎల్జీ ప్రమాదం, ఇసుక కొరత, భూముల కొనుగోళ్లు, టీడీపీ నేతల అరెస్టుతోపాటు పలు అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అసెంబ్లీలో ఈ అంశాలను ప్రస్తావనకు తీసుకువచ్చే అవకాశముంది.