ఏపీలో కొనసాగుతున్న కరోనా తీవ్రత.. ఇవాళ కేసులెన్నంటే ?
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 49,581సాంపుల్స్ పరీక్షించగా 1,145 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,28,795కు పెరిగాయి. అదే సమయంలో 17 మంది కరోనాతో మరణించగా..తాజా మరణాలతో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రంలో మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 13,987కు పెరిగింది. గత 24 గంటల్లో 1,090 మంది […]
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతోంది. ఏపీ వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 49,581సాంపుల్స్ పరీక్షించగా 1,145 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,28,795కు పెరిగాయి. అదే సమయంలో 17 మంది కరోనాతో మరణించగా..తాజా మరణాలతో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రంలో మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 13,987కు పెరిగింది. గత 24 గంటల్లో 1,090 మంది కరోనా నుంచి కోలుకోగా.. మెుత్తం మహమ్మారి బారినుంచి కోలుకున్న వారి సంఖ్య 19,99,651కి పెరిగింది. ప్రస్తుతం 15,157 మంది చికిత్సపొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,72, 79,362 సాంపుల్స్‌ను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.