ముగ్గురు ఆఫీసర్లు సస్పెండ్

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. శనివారం ఉదయం వారిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు డివిజన్ పంచాయతీ అధికారి, ఆత్మకూరు ఇన్ చార్జ్ ఎంపీడీవో, సున్నిపెంట పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఏర్పాట్లలో పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం వహించారని ఈ ముగ్గురు అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. విశేషమేమంటే.. జగన్ శ్రీశైలం పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.

Update: 2020-08-22 04:22 GMT

Tags:    

Similar News