అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
దిశ, వెబ్‌డెస్క్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. సాయుధ దుండగుడి కాల్పులు ముగ్గురి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇల్లినాయిస్ రాక్ ఫోర్డ్‌లోని డాన్ కార్టర్ లేన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.