పసిడికి కాస్త ఊరట

దిశ, వెబ్ డెస్క్ : బంగారం ప్రియులకు కాస్త ఊరట కలిగించే అంశం ఏంటీ అనుకుటున్నారు. బంగారం ధర పెరగకపోవడం అవునూ నిన్న పరుగులు పెట్టిన బంగారం ఈ రోజు కాస్త నిలకడగానే కొనసాగింది. బంగారం ధరలో ఏలాంటి మార్పులేదు కానీ వెండి మాత్రం కాస్త పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగా కొనసాగింది. దీంతో రేటు రూ. 45,830 వద్దనే ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర […]

Update: 2021-03-15 20:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : బంగారం ప్రియులకు కాస్త ఊరట కలిగించే అంశం ఏంటీ అనుకుటున్నారు. బంగారం ధర పెరగకపోవడం అవునూ నిన్న పరుగులు పెట్టిన బంగారం ఈ రోజు కాస్త నిలకడగానే కొనసాగింది. బంగారం ధరలో ఏలాంటి మార్పులేదు కానీ వెండి మాత్రం కాస్త పెరిగింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగా కొనసాగింది. దీంతో రేటు రూ. 45,830 వద్దనే ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఇదే దారిలో నడిచింది. రూ.42,010 వద్ద స్థిరంగా ఉంది. ఇక వెండి రేటు కాస్త పెరిగిందని చెప్పవచ్చు వెండి ధర కేజీకి రూ.300 పైకి కదిలింది.దీంతో రేటు రూ.71,700కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News