స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమైనా ఏం కాదు…
దిశ, వెబ్ డెస్క్: చాలా చోట్లా అసెంబ్లీ ఎన్నికలే జరగలేదని మంత్రి ఆదిమూల సురేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి రెండు చోట్లా ఆలస్యమైనా ఏంకాదని ఆయన అన్నారు. ఓ విద్యా సంవత్సరం కోల్పోతే విద్యార్థులు ఎంత నష్టపోతారో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై ఈసీకి అంత తొందర ఎందుకని ఆయన అన్నారు. బాధ్యతాయుతంగా తాము పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్:
చాలా చోట్లా అసెంబ్లీ ఎన్నికలే జరగలేదని మంత్రి ఆదిమూల సురేశ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఒకటి రెండు చోట్లా ఆలస్యమైనా ఏంకాదని ఆయన అన్నారు. ఓ విద్యా సంవత్సరం కోల్పోతే విద్యార్థులు ఎంత నష్టపోతారో తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణపై ఈసీకి అంత తొందర ఎందుకని ఆయన అన్నారు. బాధ్యతాయుతంగా తాము పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.