ఆ పాఠశాలలో ఇద్దరే విద్యార్థులు.. ఒక ఉపాధ్యాయురాలు

దిశ, బెజ్జూర్:  పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తిక్క పెళ్లి పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇద్దరు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయురాలు విద్యను బోధిస్తుంది. ఆ పాఠశాలలో రోహిత్ మూడవ తరగతి. కార్తీక్ ఐదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల కోసం ప్రభుత్వం పాఠశాలలో వేల రూపాయలు ఖర్చు చేసి నిర్మించింది. కాగా ఇదే పాఠశాలలో ఆరుగురు విద్యార్థులతో అంగన్వాడీ కేంద్రం […]

Update: 2021-11-26 04:05 GMT

దిశ, బెజ్జూర్: పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు ఒక ఉపాధ్యాయురాలు ఉన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం తిక్క పెళ్లి పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇద్దరు విద్యార్ధులకు ఒక ఉపాధ్యాయురాలు విద్యను బోధిస్తుంది. ఆ పాఠశాలలో రోహిత్ మూడవ తరగతి. కార్తీక్ ఐదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఈ ఇద్దరు విద్యార్థుల కోసం ప్రభుత్వం పాఠశాలలో వేల రూపాయలు ఖర్చు చేసి నిర్మించింది.

కాగా ఇదే పాఠశాలలో ఆరుగురు విద్యార్థులతో అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. ఇద్దరు విద్యార్థులకు పాఠశాల కొనసాగడం అంటే చిత్రంగా ఉంది. ఉపాధ్యాయులు గ్రామాల్లో ప్రజలను చైతన్యపరిచే పాఠశాలకు విద్యార్థులను కల్పించే విధంగా చర్యలు చేపట్టి విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News