సామాజిక దూరమే శ్రీరామ రక్ష

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అందరూ శ్రీరామనవమి వేడుకలు ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని సామాజిక దూరమే మనకు శ్రీరామరక్ష అని రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. సుపరిపాలనకు ప్రతిరూపం రామరాజ్యం, లోకమంతా సుభిక్షంగా ఉండాలనేదే శ్రీరాముడి ధర్మమని అన్నారు. రావణాసురుడిని సంహరించేందుకు రామబాణం, కరోనాని అంతమొందించేందుకు సామాజిక దూరం! అందరికీ శ్రీరామ రక్ష అని పిలుపునిచ్చారు. Tags: social distance, Srirama navami, rangareddy, anitha reddy

Update: 2020-04-02 01:01 GMT

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో అందరూ శ్రీరామనవమి వేడుకలు ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని సామాజిక దూరమే మనకు శ్రీరామరక్ష అని రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. సుపరిపాలనకు ప్రతిరూపం రామరాజ్యం, లోకమంతా సుభిక్షంగా ఉండాలనేదే శ్రీరాముడి ధర్మమని అన్నారు. రావణాసురుడిని సంహరించేందుకు రామబాణం, కరోనాని అంతమొందించేందుకు సామాజిక దూరం! అందరికీ శ్రీరామ రక్ష అని పిలుపునిచ్చారు.

Tags: social distance, Srirama navami, rangareddy, anitha reddy

Tags:    

Similar News