విపక్షాలపై… అధికార పక్షం సీరియస్

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రూల్ 256 ప్రకారం… సభ్యుల సస్పెన్షన్ కోరుతూ తీర్మాణం సిద్ధం చేసింది. కాగా ఈ తీర్మాణాన్ని సోమవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సభలో విపక్షాలు ప్రవర్తించిన తీరును వీడియో ఫుటేజ్ ద్వారా పరిశీలించిన అనంతరం ఎంపీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం యోచన చేస్తోంది. కాగా రైతు బిల్లులపై ఓటింగ్ నిర్వహిచిన సమయంలో ఎంపీలు […]

Update: 2020-09-20 21:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రూల్ 256 ప్రకారం… సభ్యుల సస్పెన్షన్ కోరుతూ తీర్మాణం సిద్ధం చేసింది. కాగా ఈ తీర్మాణాన్ని సోమవారం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం సభలో విపక్షాలు ప్రవర్తించిన తీరును వీడియో ఫుటేజ్ ద్వారా పరిశీలించిన అనంతరం ఎంపీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం యోచన చేస్తోంది. కాగా రైతు బిల్లులపై ఓటింగ్ నిర్వహిచిన సమయంలో ఎంపీలు పోడియంలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News