శాసనసభ వాయిదా వేయండి : బీజేపీ ఎమ్మెల్యే

దిశ, తెలంగాణ బ్యూరో : వర్షాలు పడితే హైదరాబాద్ నగరం రూపే మారిపోతుందన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో ఇళ్ల లోకి వరద నీరు రావడం వంటి పలు సమస్యలను నగర వాసులు ఎదుర్కొంటున్నారు. దీంతో వర్షాల వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల కష్టాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో శాసనసభ కార్యదర్శికి సభ వాయిదా […]

Update: 2021-10-01 00:30 GMT
శాసనసభ వాయిదా వేయండి :  బీజేపీ ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : వర్షాలు పడితే హైదరాబాద్ నగరం రూపే మారిపోతుందన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో ఇళ్ల లోకి వరద నీరు రావడం వంటి పలు సమస్యలను నగర వాసులు ఎదుర్కొంటున్నారు. దీంతో వర్షాల వల్ల నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల కష్టాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో శాసనసభ కార్యదర్శికి సభ వాయిదా తీర్మానాన్ని పంపించారు.

Tags:    

Similar News