గుంతలోపడి బాలుడు మృతి

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం తండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన పదేండ్ల బాలుడు శ్రీనివాస్ ఆడుకుంటూ క్వారీ గుంతలో పడి మృతిచెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. Tags: child death, pics, playing, bhadradri kothagudem, khammam, palwancha

Update: 2020-04-18 21:57 GMT

ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెం తండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన పదేండ్ల బాలుడు శ్రీనివాస్ ఆడుకుంటూ క్వారీ గుంతలో పడి మృతిచెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Tags: child death, pics, playing, bhadradri kothagudem, khammam, palwancha

Tags:    

Similar News