ఫ్రెషర్స్ పార్టీలో అలజడి.. టెన్షన్‌లో 182 విద్యార్థులు
దిశ, వెెబ్ డెస్క్: ధార్వాడ్‌లోని SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాంపస్‌లో ఫ్రెషర్స్ పార్టీకి హాజరైయారు. అయితే వైద్య విద్యార్థులు, సిబ్బందితో సహా దాదాపు 182 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తెలింది. అందులో చాలా మంది COVID-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వారిలో కోవిడ్-19 యొక్క లక్షణాలు కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం కాలేజీలో ఏర్పాటు చేసిన పార్టీకి దాదాపు 200 మంది విద్యార్థులు హాజరయ్యారని సంబంధిత అధికారులు చెప్పారు. ఈ […]
దిశ, వెెబ్ డెస్క్: ధార్వాడ్‌లోని SDM కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్యాంపస్‌లో ఫ్రెషర్స్ పార్టీకి హాజరైయారు. అయితే వైద్య విద్యార్థులు, సిబ్బందితో సహా దాదాపు 182 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తెలింది. అందులో చాలా మంది COVID-19 వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే వారిలో కోవిడ్-19 యొక్క లక్షణాలు కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం కాలేజీలో ఏర్పాటు చేసిన పార్టీకి దాదాపు 200 మంది విద్యార్థులు హాజరయ్యారని సంబంధిత అధికారులు చెప్పారు.
ఈ ఘటనపై ఆరోగ్య కమిషనర్ డి రణదీప్ మాట్లాడుతూ “విద్యార్థులందరూ పూర్తిగా టీకాలు వేసుకున్నవాళ్లేనని.. ఇది ఏమైన కొత్త వేరియంటా లేదా అని తెలుసుకోవడనికి మేము జీనోమ్ సీక్వెన్సింగ్‌కు కొన్ని నమూనాలను పంపుతామని అన్నారు.
“మేము ఇప్పటికే రెండు హాస్టళ్లను క్లోస్ చేసి, పరీక్ష చేయించుకున్న వారిని ప్రతేక గదులలో ఉంచామని, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ కమిషనర్ నితీష్ పటేల్ చెప్పారు. అంతేకాకుండా జిల్లా ఆరోగ్య అధికారులు, కళాశాల యాజమాన్యం వారు వారికి సహకరించారిన అన్నారు. ఇన్ఫెక్షన్ సోకిన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని, అది బయట వ్యాపించలేదని పాటిల్ పేర్కొన్నారు.