బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ దేశాల నుంచి రాకపోకలు నిషేదం
లండన్: బ్రిటీష్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్, కెన్యా, పాకిస్థాన్, పిలిప్పిన్స్ దేశాల నుంచి అంతర్జాతీయ రాకపోకలను నిషేదిస్తున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 9 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. కాగా తాజాగా ఈ నిషేదంతో రెడ్ లిస్టు జాబితాలో దేశాల సంఖ్య 39కు చేరినట్టు బ్రిటన్ రవాణా శాఖ తెలిపింది. కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.