అలల ధాటికి పడవ బోల్తా.. 9 మంది..

దిశ, వెబ్‌డెస్క్: వరుణుడి ధాటికి గత రెండు రోజులుగా ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలతో పాటు జలాశయాలు కూడా నిండుకుంటున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా సముద్రంలో అలలు భారీ ఎత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్‌లో సముద్రతీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి వస్తుండగా అలల ధాటికి పడవ బోల్తా కొట్టింది. దీంతో పడవ ప్రమాదంలో గల్లంతైన 9 మంది మృతదేహాలను రెస్య్కూ టీం వెలికితీసింది. గల్లంతైన మరో […]

Update: 2021-07-15 04:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుణుడి ధాటికి గత రెండు రోజులుగా ఎడతేరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాగులు వంకలతో పాటు జలాశయాలు కూడా నిండుకుంటున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా సముద్రంలో అలలు భారీ ఎత్తున్న ఎగిసిపడుతున్నాయి. ఈ క్రమంలో బెంగాల్‌లో సముద్రతీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లి వస్తుండగా అలల ధాటికి పడవ బోల్తా కొట్టింది. దీంతో పడవ ప్రమాదంలో గల్లంతైన 9 మంది మృతదేహాలను రెస్య్కూ టీం వెలికితీసింది. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News