‘వకీల్ సాబ్’ లుక్స్ అద్భుతం: థమన్

       హిందీ చిత్రం ‘పింక్’ రిమేక్‌ ‘వకీల్ సాబ్’ లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న విషయం సినీ అభిమానులకు తెలిసిందే. ఈ మూవీలో పవన్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయనీ, వాటిని తాను చూశానని, బెస్ట్ ట్యూన్స్ ఇస్తానని మాట ఇస్తున్నానని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. Jus saw some pics from #PSPK26 it’s jus. […]

Update: 2020-02-07 21:50 GMT

హిందీ చిత్రం ‘పింక్’ రిమేక్‌ ‘వకీల్ సాబ్’ లో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న విషయం సినీ అభిమానులకు తెలిసిందే. ఈ మూవీలో పవన్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయనీ, వాటిని తాను చూశానని, బెస్ట్ ట్యూన్స్ ఇస్తానని మాట ఇస్తున్నానని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ ట్వీట్ చేశారు. కాగా, ఈ చిత్రానికి డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News