YCP ఎంపీ రాసలీలలు.. మహిళతో న్యూడ్ వీడియో కాల్

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో వాట్సాప్‌లో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాతున్న వీడియో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

Update: 2022-08-04 05:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో వాట్సాప్‌లో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాతున్న వీడియో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఆ వీడియోలో న్యూడ్‌గా ఉన్న ఎంపీ గోరంట్ల మాధవ్.. మహిళతో మాట్లాడుతున్నారు. దీంతో ఎంపీ తీరుపై నియోజకవర్గంలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఒక బాధ్యాతాయుతమైన ఎంపీ ఇలా బరితెగించి ప్రవర్తించడమేంటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేగాక, ఎంపీ మాధవ్ న్యూడ్ కాల్ వీడియో వైసీపీలోనూ సెగలు రేపుతోంది. లీకైన వీడియోను గమనిస్తే తనకు సన్నిహితంగా ఉండే మహిళతోనే వీడియో కాల్ మాట్లాడారని తెలుస్తోంది. వెంటనే ఎంపీపై సీఎం జగన్ యాక్షన్ తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మాధవ్ స్పందించాల్సి ఉంది.


Similar News