రంజాన్ మాసంలో ఇలా చేయడం ఆపు.. నటిపై నెటిజన్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత యుగంలో ట్రోలింగ్ అనేది వారి పాపులారిటీని తెలుసుకోవడానికి..latest telugu news
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత యుగంలో ట్రోలింగ్ అనేది వారి పాపులారిటీని తెలుసుకోవడానికి ఒక కొత్త మార్గంగా మారుతుంది. అయితే తాజాగా ఉర్ఫీ జావేద్ ఆమె దుస్తుల సెలక్షన్ తో ప్రతి రోజు ఏదో విదంగా ట్రోల్‌కు గురవుతోంది. శుక్రవారం ఫ్రంట్ ఓపెన్ కట్ డ్రెస్ ధరించి ఓ సాంగ్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను ఆమె షేర్ చేసింది. అయితే ఉర్ఫీ తన హాట్, సెక్సీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండంలో ముందుంటుంది. దీంతో ఆమె ఎప్పడు సమాజికి మాద్యమాల్లో ట్రోల్స్‌కు గురి అవుతోంది.
కాగా, పవిత్ర రంజాన్ మాసంలో "అటువంటి దుస్తులను" ధరించినందుకు ఉర్ఫీ జావేద్ విమర్శలకు గురయింది. "కనీసం రంజాన్ సమయంలో మీ చిరిగిన బట్టలు ధరించడం ఆపండి. రోడ్డు మీద బిచ్చగాడు కూడా తనను తాను కప్పుకుంటాడు " అని ఓ నెటిజన్ ఫైర్ అయ్యాడు. మరికొందరు ఏయే ఆమెను సమర్థిస్తూ కామెంట్ చేశారు.