టీఎస్ పీఈసెట్ దరఖాస్తులు ప్రారంభం..

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 11 నుంచి టీఎస్ పీఈసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కన్వీనర్- Latest Telugu News

Update: 2022-04-05 13:27 GMT
టీఎస్ పీఈసెట్ దరఖాస్తులు ప్రారంభం..
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 11 నుంచి టీఎస్ పీఈసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కన్వీనర్ వి. సత్యనారాయణ తెలిపారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను ఆన్ లైన్‌లో స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ.800 ఫీజు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వివరాలకు https://pecet.tsche.ac.in. సంప్రదించాలని కోరారు.

Tags:    

Similar News