Samantha: సమంతపై ఆగని ట్రోలింగ్.. ఎందుకు అలా పెట్టింది?

అందం అభినయమే కాకుండా తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్‌తో కుర్రకారు మనసు దోచుకునే ముద్దుగుమ్మ సమంత(Samantha). ఈ అమ్మడు విడాకుల తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తుంది.

Update: 2022-05-30 09:23 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అందం అభినయమే కాకుండా తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్‌తో కుర్రకారు మనసు దోచుకునే ముద్దుగుమ్మ సమంత(Samantha). ఈ అమ్మడు విడాకుల తర్వాత నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఎప్పుడు ఫొటో షేర్ చేసిన, సామ్ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తారు. అయితే తాజాగా సమంత తన పెట్స్‌తో దిగిన ఫొటోనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫొటోకు ఓ నెటిజన్.. మీరు పెట్స్, పిల్లులతో ఒంటరిగా చనిపోవాలని కామెంట్ చేశారు. దీంతో ఆ కామెంట్‌కు సామ్ స్పందిస్తూ.. అదే జరిగితే నా అంత అదృష్టవంతురాలిగా భావిస్తానంటూ కామెంట్ చేసింది. సామ్ ట్వీట్‌తో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమంత కామెంట్‌పై వరసగా కామెంట్ చేస్తూ మండిపడుతున్నారు. దీంతో సమంత కామెంట్‌ను తొలిగించింది. అయినా అమ్మడుపై ట్రోలింగ్ ఆగడం లేదు.

Tags:    

Similar News