అవి తీసేటపుడు నొప్పిగా ఉంటుందా? అయితే ఇలా చేయాలంటున్న నటి

Update: 2022-02-20 11:36 GMT

దిశ, సినిమా : ప్రముఖ నటి నివేదా పేతురాజ్ 'స్కిన్‌ క్లినిక్‌ ఎట్‌–హోమ్‌' బ్రాండ్‌ స్కిన్సీ యాడ్‌లో కనిపించనున్నట్లు తెలిపింది. ఇదే క్రమంలో ప్రొడక్ట్ క్యాంపెయిన్ ప్రారంభించిన ఆమె.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండా ఇంటి వద్దే అవాంఛిత రోమాలను తొలగించుకునే సులభ మార్గాలను సూచించింది. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.'ప్రియమైన మహిళల్లారా.. పార్లర్‌లో కూర్చుని శరీరంపై వెంట్రుకలు తొలగించుకునే పాత పద్ధతుల్లోనే చిక్కుకుపోయారా? ఆ బాధాకరమైన ప్రక్రియకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది.

డెర్మటాలజిస్ట్ ఆమోదించిన 'Ice Cool 4 Wavelength Technology' ద్వారా ఇంట్లోనే కేవలం 6-10 సెకన్లలో 90% వరకు హెయిర్ స్మూత్ చేసుకోవచ్చు. ఇప్పుడే 'skinnsi.in'లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి. నిపుణులు మీకు అనుకూలమైన సమయంలో మీ వద్దకు వస్తారు. ఇక పార్లర్ సందర్శనలు లేవు. నొప్పి లేదు. అసౌకర్యం లేదు. skinnsi.inతో ఎల్లప్పుడూ కోరుకునే సున్నితమైన చర్మాన్ని పొందండి' అంటూ నోట్ షేర్ చేసింది.

Tags:    

Similar News