బికినీలో నటి అందాల ప్రదర్శన.. 'వ్యభిచారి' అని తిట్టిపోసిన సోదరి

దిశ, సినిమా: రియాలిటీ టీవీ స్టార్, SKIMS మొగుల్ కిమ్ కర్దాషియన్ ఇంటర్నెట్‌ను హీటెక్కించింది.- latest Telugu news

Update: 2022-03-23 11:05 GMT
బికినీలో నటి అందాల ప్రదర్శన.. వ్యభిచారి అని తిట్టిపోసిన సోదరి
  • whatsapp icon

దిశ, సినిమా: రియాలిటీ టీవీ స్టార్, SKIMS మొగుల్ కిమ్ కర్దాషియన్ ఇంటర్నెట్‌ను హీటెక్కించింది. రీసెంట్‌గా పీట్ డేవిడ్‌సన్‌తో రిలేషన్‌షిప్‌పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన భామ.. తాజాగా తన 294M ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కు సెక్సీ ఫొటోస్‌తో ట్రీట్ ఇచ్చింది. బ్లూ బికినీలో అందాల విందు చేసిన భామ.. ఫ్లోరిడాలోని తన హోటల్ రూమ్‌లో బెడ్‌పై పడుకుని అంగాంగ ప్రదర్శన చేసింది. కాగా ఈ హాట్ అండ్ బోల్డ్ పిక్స్‌పై స్పందించిన సిస్టర్ క్లో కర్దాషియన్..'వ్యభిచారి, తిరుగుబోతు' అని తిట్టిపోసింది. మరి వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ నలుగురు పిల్లల తల్లి అయిన కిమ్ కర్దాషియన్ బోల్డ్ ఫొటోస్‌కు నెటిజన్ల నుంచి హాట్ హాట్ కాంప్లిమెంట్స్ అందుతుండటం విశేషం.

అవి లేకుండానే విచ్చలవిడిగా తిరిగేస్తున్న హాట్ బ్యూటీ.. మరీ ఇంత చెండాలమా..?

Tags:    

Similar News