దొంగల బీభత్సం.. ఒకేసారి మూడు ఇళ్లలో చోరీ

దిశ, వేములవాడ: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు..Jewellery, cash stolen from three houses

Update: 2022-03-12 11:40 GMT
దొంగల బీభత్సం.. ఒకేసారి మూడు ఇళ్లలో చోరీ
  • whatsapp icon

దిశ, వేములవాడ: కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒకేసారి మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డాడు. ఒకరి ఇంట్లో 1.50 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 20 వేల నగదు.. మరొకరి ఇంట్లో 7తులాల బంగారం, 40 తులాల వెండి ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News