సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి సందడి చేయబోతున్నమూవీస్, వెబ్‌సిరీస్‌లు ఇవే

గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ హవా కొనసాగుతోంది. థియేటర్స్‌లో విడుదలైన కొత్త సినిమాలన్నీ 15, 20 రోజుల్లోనే స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

Update: 2024-11-07 07:07 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఓటీటీ(OTT) హవా కొనసాగుతోంది. థియేటర్స్‌లో విడుదలైన కొత్త సినిమాలన్నీ 15, 20 రోజుల్లోనే స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అంతేకాకుండా చిన్న చిత్రాలు సైతం ఓటీటీలో(OTT) ఊహించని రెస్సాన్స్‌ను దక్కించుకోవడంతో పాటు పలు రికార్డ్స్ సాధిస్తున్నాయి. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో మూవీ అయినప్పటికీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుండటంతో ఇంటిల్లిపాది తక్కువ ఖర్చుతో సినిమా (movie) చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చాలామంది థియేటర్స్‌కు వెళ్లకుండా ఇంట్లో చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో.. ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం కొత్త చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. అయితే ఈ వారం ఓటీటీలోకి ఏ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

*డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney + Hotstar):

ఏఆర్ఎమ్ (సినిమా) - నవంబర్ 8

*ఆహా(aha) :

జనక అయితే గనక (చిత్రం)- నవంబర్ 8

*అమెజాన్ ప్రైమ్ (Amazon Prime):

రేడియంట్ ఆఫీస్ (వెబ్ సిరీస్)- నవంబర్ 6

బ్లైండ్ కొరియన్ (వెబ్ సిరీస్)- నవంబర్ 6

సిటాడెల్: హనీ బన్నీ ( వెబ్ సిరీస్)- నవంబర్ 7

వేట్టయన్ (మూవీ) - నవంబర్ 8

*నెట్‌ఫ్లిక్స్(Netflix):

10 డేస్ ఆఫ్ ఏ క్యూరియస్ మ్యాన్ (చిత్రం)- నవంబర్ 7

బార్న్ ఫర్ ది స్పాట్‌లైట్ (వెబ్ సిరీస్)- నవంబర్ 7

కౌంట్ డౌన్: పాల్ వర్సెస్ టైసన్(వెబ్ సిరీస్)- నవంబర్ 7

ఔటర్ బ్యాంక్స్ సీజన్ 4 పార్ట్ 2 (వెబ్ సిరీస్)- నవంబర్ 7

దేవర (సినిమా)- నవంబర్ 8

విజయ్ 69 (చిత్రం)- నవంబర్ 8

ది బకింగ్ హమ్ మర్డర్స్ (చిత్రం)- నవంబర్ 8

బ్యాక్ అండర్ సీజ్ (వెబ్ సిరీస్)- నవంబర్ 8

ఇన్వెస్టిగేషన్ ఏలియన్ (వెబ్ సిరీస్)- నవంబర్ 8

మిస్టర్ ప్లాంక్టన్ (వెబ్ సిరీస్)- నవంబర్ 8

ది కేజ్ (వెబ్ సిరీస్)- నవంబర్ 8

ఉంజోలో: ది గాన్ గర్ల్ (చిత్రం)- నవంబర్ 8

ఇట్ ఎండ్స్ విత్ అజ్ (మూవీ)- నవంబర్ 9

ఆర్కేన్ సీజన్ 2 (వెబ్ సిరీస్)- నవంబర్ ౯


Read More..

KA Collections: చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం.. ఇన్ని లాభాలు వస్తాయని ఎవరూ ఊహించలేదుగా... 


Similar News