మీ ఇంట్లో ఈ సంకేతం కనిపిస్తే మీకు ఆ సమస్యలు తప్పవు

దిశ, వెబ్‌డెస్క్ : డబ్బులు సంపాదించాలని చాలా మంది చూస్తుంటారు. కానీ కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా చిటికెలో డబ్బులు మాయం అవుతాయి.

Update: 2022-07-09 09:18 GMT
మీ ఇంట్లో ఈ సంకేతం కనిపిస్తే మీకు ఆ సమస్యలు తప్పవు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : డబ్బులు సంపాదించాలని చాలా మంది చూస్తుంటారు. కానీ కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా చిటికెలో డబ్బులు మాయం అవుతాయి. అయితే ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలియబరిచాడు. ఈ క్రమంలోనే ఏ ఇంట్లో త్వరలో ఆర్థిక సంక్షోభం వస్తుందో దాని సంకేతాలను ఆయన తెలిపారు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూజ : ఎవరి ఇంట్లోనైతే లక్ష్మీదేవిని పూజించరో.. అసలు ఎలాంటి పూజ లేని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదంట. ఆఇంట్లో ఎప్పుడూ ఆర్థికసమస్యలు వస్తాయంట. అందువలన ప్రతి రోజు లక్ష్మీ దేవిని పూజించాలి.. ఆమెని తలుచుకుని, కొలిచే భక్తులకు ఆమె అనుగ్రహం ఉంటుందంట.

గాజు పలగడం : గాజు, సీసం లాంటిది ఏదైనా సరే పదే పదే పగిలిపోతుండటం జరుగుతుంటగే వారికి త్వరలో ఆర్థికసమస్యలు రానున్నాయని అర్థం అంట. అప్పుడప్పుడు పెద్దలంటుంటారు, ఇంట్లో అద్దం పగలిపోతే.. అలా పగలకూడదు ఏదో కీడుకు సంకేతం అని. కానీ ఇలా పదే పదే అద్దం పగిలిపోవడం కూడా ఆర్థిక సంక్షోభం తలెత్తడానికి సంకేతం అంట.


Similar News