Singer Sunitha: ఈ అందాల విందుకు హద్దే లేదా.. చీరలో మెరిపోతున్న సింగర్ సునీత
దిశ, సినిమా : ప్రతి ఒక్క సెలబ్రిటీ డ్రెస్సింగ్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.
Singer Sunitha
దిశ, సినిమా : ప్రతి ఒక్క సెలబ్రిటీ డ్రెస్సింగ్‌లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇలాంటి స్పెషల్ డ్రెసింగ్‌లో సింగర్ సునీత చీర కట్టుకు కేరాఫ్ అడ్రస్. తన స్వర మాధుర్యంతో శ్రోతలను అలరించే సునీత.. చీరకట్టుతో మంత్రముగ్ధులను చేస్తోంది. అందుకే ఆమె అందానికి దాసోహమై.. అభిమానులుగా మారినవారు ఎంతో మంది ఉన్నారు. ఈ మధ్య కాలంలో చీర కట్టుతో సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేయగా.. వయసుతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక ఈ మధ్య సునీత ప్రెగ్నెన్సీ అన్న వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
సాగిన పొట్ట, నిండైన వక్షోజాలు.. బిడ్డకు జన్మనిచ్చాక నటి న్యూడ్ షో