ఈ వారం చెత్త దుస్తుల జాబితాలో ఉన్న సెలబ్రిటీస్

దిశ, సినిమా : సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వచ్చారంటే.. కచ్చితంగా ఏదో ఒక్క కొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రయత్నిస్తారు.

Update: 2022-07-30 10:50 GMT

దిశ, సినిమా : సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వచ్చారంటే.. కచ్చితంగా ఏదో ఒక్క కొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే వారు కారు దిగుతుండగానే క్లిక్‌ అనిపించేందుకు కెమెరాలు రెడీగా ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చాలా వరకు సెలబ్రిటీలు సాదా సీదాగానే బయటకొచ్చేస్తున్నారు. ఈ మేరకు చెత్త డ్రెస్సింగ్‌ ఫోటో క్లిక్‌లో ఈ వారం అనన్యా పాండే, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, అలియా భట్ ట్రెండింగ్‌లో నిలిచారు. దీంతో వీరికి అసలు డ్రెస్సింగ్ సెన్స్ ఉందా? అని నెటిజన్లు ట్రోల్ చేస్తు్న్నారు. ఇటీవల అనన్యా పాండే రెండ్ అండ్ వైట్ చెక్ అవుట్‌ఫిట్స్‌లో కనిపించగా.. ఈ ఫ్యాషన్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక హుమా ఖురేషి పుట్టినరోజున విద్యా బాలన్ చీర కట్టులో హాజరవగా.. అది కూడా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా టాప్ టు బాటమ్ డెనిమ్ వేర్‌లో ఎయిర్‌పోర్ట్‌లో చాలా సాధారణంగా కనిపించింది సోనాక్షి సిన్హా.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..