Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు

Bhuvneshwar Kumar Breaks World Record For Taking Most Wickets In Power Play| టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి T20 మ్యాచ్‌లోని మొదటి ఓవర్‌లోనే ఐర్లాండ్ కెప్టెన్

Update: 2022-06-27 10:19 GMT
Bhuvneshwar Kumar Breaks World Record For Taking Most Wickets In Power Play
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: Bhuvneshwar Kumar Breaks World Record For Taking Most Wickets In Power Play| టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి T20 మ్యాచ్‌లోని మొదటి ఓవర్‌లోనే ఐర్లాండ్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని 0(2) అవుట్ చేశాడు. ఇప్పటి వరకు భువీ పవర్‌ ప్లేలో 34 వికెట్లు తీశాడు. దీంతో భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకు ముందు ఈ రికార్డు వెస్టిండీస్‌కు చెందిన శామ్యూల్ బద్రీ మరియు 33 వికెట్లు తీసిన న్యూజిలాండ్‌కు చెందిన టిమ్ సౌథీల పేరు మీద ఉండగా.. 24 వికెట్లు తీసి ఈ రికార్డును భువనేశ్వర్ తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.

Tags:    

Similar News