కరోనా అలెర్ట్.. చైనాలో మరో కొత్త వేరియంట్.. లాక్ డౌన్‌లో ఆ నగరం..

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతలకూతలం చేసిన కరోనా ఇప్పడుడిప్పుడే తగ్గుముఖం- LATEST TELUGU NEWS

Update: 2022-03-11 13:13 GMT
కరోనా అలెర్ట్.. చైనాలో మరో కొత్త వేరియంట్.. లాక్ డౌన్‌లో ఆ నగరం..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని అతలకూతలం చేసిన కరోనా ఇప్పడుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు ఇప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కరోనా పుట్టినిల్లైనా చైనాలో మరో  కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. చైనాలోని చాంగ్ చున్ సిటీలో కరోనా కొత్త వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. దీనితో చాంగ్ చున్ నగరంలో అధికారులు లాక్‌డౌన్ అమలు చేశారు. ఎమర్జెన్సీ మినహా అన్ని సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News