విషాదం.. వృద్ధ దంపతులు ఆత్మహత్య

వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది.

Update: 2023-04-22 04:51 GMT
విషాదం.. వృద్ధ దంపతులు ఆత్మహత్య
  • whatsapp icon

దిశ, బోనకల్ : వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. మధిర మండలం మడుపల్లికి చెందిన స్వాతంత్ర సమరయోధులైన వృద్ధ దంపతులు పుచ్చకాయల చిన్న నరసింహయ్య (85), పుచ్చకాయల గౌరమ్మ (75) ఇద్దరు కూడా కుటుంబ కలహాల వల్ల పురుగుల మందు తాగారు. కాగా శనివారం చికిత్స పొందుతూ మధిర రెయిన్ బో హాస్పిటల్‌లో కన్నుమూశారు. కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News