ఎమ్మెల్యే టికెట్ నాకే.. ప్రకటించుకున్న BRS ఎమ్మెల్యే

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకటించుకోవడం సంచలనంగా మారింది.

Update: 2023-05-09 09:30 GMT
ఎమ్మెల్యే టికెట్ నాకే.. ప్రకటించుకున్న BRS ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకటించుకోవడం సంచలనంగా మారింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ మేరకు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఖైరతాబాద్ నాదే అని దానం అన్నారు. ఈ విషయం సీఎం కేసీఆర్‌కు కూడా తెలుసన్నారు. ఎవరెవరో ఎదేదో అంటారు అవన్ని తన వద్ద నడవవు అన్నారు. అయితే ఖైరతాబాద్ నుంచి 2018లో పోటీ చేసిన దాసోజు శ్రవణ్ ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో దానం వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Tags:    

Similar News