TG Main: ఆలియా భట్‌పై ఆ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. ఏకంగా అంతమాట అనేసిందేంటి?
స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ హీరోయిన్ ఒక్కో మెట్టు ఎక్కుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

* స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ హీరోయిన్ ఒక్కో మెట్టు ఎక్కుతూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌పైనే ఆ భామ ఫుల్ ఫోకస్ పెట్టిందండోయ్. కట్ చేస్తే.. ఆలియా భట్‌పై ఆ బ్యూటీ ఊహించని స్థాయిలో షాకింగ్ కామెంట్స్ చేసింది. మీకు తెలుసుకోవాలని ఉందా.. అలస్యమెందుకు చదివేయండి మరి.
* అసెంబ్లీలో సీఎం రేవంత్ సారు.. ఆ పార్టీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాము నిజంగా కక్షగడితే.. ఏ చర్లపల్లి, చెంచల్‌గూడ జైల్లోనే ఉండేవారంటూ కామెంట్ చేశారు. ఇంతకీ సీఎం ఎందుకు సీరియస్ అయ్యారు.? ఆయన ఎవరిని టార్గెట్‌గా చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశారు.. మీరూ ఓ లుక్కేయండి.
* ప్రభుత్వం అసెంబ్లీలో కాగ్ నివేదికతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీఆర్ఎస్ సర్కార్ ఇష్టానుసారంగా అప్పులు, అడ్వా్న్స్‌లు, వేస్ అండ్ మీన్స్ తీసుకున్నట్లుగా బట్టబయలైంది. అసలు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత.. ఉన్న అప్పులెన్ని..? పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి.
* ఆసియా ఖండంలోనే ఆయన మరోసారి అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఏకంగా రూ.8.4 లక్షల కోట్లతో టాప్ ప్లేస్‌ను దక్కించుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు.. ఆ తరువాత స్థానాల్లో నిలిచిన బిలియనీర్ల గురించి తెలుసుకోవాలని ఉందా.. ఇక్కడ చదివేయండి.
* ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోంది. దేశంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే, స్టేడియం ఎక్కడ నిర్మిస్తున్నారు? ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.