TG Main: ఆ హీరోయిన్‌లా చచ్చినా చేయను.. నిధి అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్

అరంగేట్రంలోనే అదరగొట్టింది.. నిధి అగర్వాల్.

Update: 2025-04-15 03:44 GMT
TG Main: ఆ హీరోయిన్‌లా చచ్చినా చేయను.. నిధి అగర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్
  • whatsapp icon

* అరంగేట్రంలోనే అదరగొట్టింది.. నిధి అగర్వాల్. తెలుగులో రామ్ పోతినేని సరసన నటించిన ఆమె వరుసగా బంపర్ ఆఫర్లను కొట్టేసింది. ప్రభాస్ ‘రాజాసాబ్’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీస్‌లోనూ నటిస్తోంది. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్‌పై నిధి అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏంటా కథ? తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.

* ఎట్టకేలకు రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ‘భూభారతి’ పోర్టల్‌ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శిల్పకళా వేదికలో ప్రారంభించారు. అసలు కొత్త ఆర్వోఆర్ చట్టంలో ఏముంది. భూ సమస్యలను ఎలా పరిషర్కించబోతున్నారు.. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

* నిరుద్యోగులకు మంత్రి దామోదర రాజనర్సింహ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 55 వేల ఉద్యోగాలను భర్తి చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా త్వరలోనే విడుదల కానున్నాయని అన్నారు. మరింత సమాచారం కోసం వార్తలోకి వెళ్లండి.

* దశాబ్దాల ఎస్సీ ఉపకులాల కల నెరవేరింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అధికారికంగా అమల్లోకి వచ్చేసింది. అందుకు సంబంధించిన జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, మూడు గ్రూపులుగా ఉప కులాలను విభజించారు. అయితే, ఎవరెవరికి ఎంత శాతం రిజర్వేషన్లు కేటాయించారో తెసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి మరి.

* వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసింది. సోమవారం లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. పూర్తి వివరాలకు వార్తలోకి వెళ్లండి ఇక్కడ.

Tags:    

Similar News