TG Main: అధికార పార్టీలో బీఆర్ఎస్ కోవర్ట్.. ఆయన ఎవరో తెలిస్తే షాకే!
కాంగ్రెస్ వార్ రూంలో ఓ బీఆర్ఎస్ కోవర్ట్ ఉన్నాడట.

* కాంగ్రెస్ వార్ రూంలో ఓ బీఆర్ఎస్ కోవర్ట్ ఉన్నాడట. పార్టీ గురించి ఏ మాట్లాడినా.. పదునైన వ్యూహ్యాలు రచించినా ఇట్టే ఆ సమాచారం గులాబీ పార్టీ చేరుతోందట. అయితే, అందుకు సదరు కొవర్ట్ బీఆర్ఎస్‌తో ఫైనాన్షియల్‌గా ఒప్పందం కుదర్చుకున్నారని టాక్. ఇంతకీ ఎవరా నేత.. ఏంటా కథ..? తెలుసుకోవాలంటే లింక్ క్లిక్ చేయండి.
* కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సీరియస్ అయ్యారు. ఏఐ ఫేక్ ఫొటోలు, వీడియోలతో తెలంగాణ సమాజాన్ని తప్పదోవ పట్టించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలకు పూర్తి వార్తలోకి వెళ్లండి.
* దేశం ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న జమిలి ఎన్నికలపై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. అందుకు సంబంధించ ఇప్పటకే గ్రౌండ్ వర్క్ కూడా మొదలైందని కామెంట్ చేశారు. వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
* టాలీవుడ్ అందాల భామ ‘ది నేక్డ్ ఫర్ రియల్’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అది విన్న అభిమానులు మరీ నేక్డ్‌గా ఉంటే ఇష్టపడటం ఏంటా అని తలబద్దలు కొట్టుకుంటున్నారు.. అసలు ఆమె ఏ విషయంపై ఆ కామెంట్ చేసింది.. అభిమానులు అర్థం చేసుకుందేంటి? తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి.
* విజయాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యట్రిక్ కొట్టింది. శనివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోం టీమ్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 25 పరుగు తేడాతో చిత్తు చేసింది. ఇక పంజాబ్స్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పంజా విసిరింది. ఏకంగా పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కాగా, ఇవాళ హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ లయన్స్‌తో తలపడబోతోంది. ఇరు జట్ల బలబలాలు ఏంటి..? గెలిచి నిలిచేది ఎవరో తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి మరి.