కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ!

కాంగ్రెస్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి భేటీ ఢిల్లీలో కాసేపటి క్రితం ముగిసింది.

Update: 2023-12-06 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ రెడ్డి భేటీ ఢిల్లీలో కాసేపటి క్రితం ముగిసింది. ఈ బేటీలో మంత్రి వర్గ కూర్పు, వారి శాఖల కేటాయింపుపై ఇరువురు నేతలు చర్చించారు. గురువారం తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలని కేసీ వేణుగోపాల్‌ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ప్రోటోకాల్‌తో పాటు సెక్యూరిటీని ఢిల్లీలో కల్పించింది.


Similar News