సీఎంగా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ (ఫోటోలు)

సీఎంగా ప్రకటించిన తర్వాత తొలసారిగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు.

Update: 2023-12-06 06:54 GMT
సీఎంగా ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ (ఫోటోలు)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సీఎంగా ప్రకటించిన తర్వాత తొలసారిగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి భేటీ అయ్యారు. తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కావాలని కోరారు. 

 

 CMగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే..! 

Tags:    

Similar News