Revanth: సీఎం రేవంత్ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు.. పర్యటన వివరాలు ఇవే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీదేశీ పర్యటన(Forien Tour)కు సంబంధించిన షెడ్యూల్(Shcedule) ఖరారు అయ్యింది.

Update: 2025-01-15 04:32 GMT
Revanth: సీఎం రేవంత్ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారు.. పర్యటన వివరాలు ఇవే..
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీదేశీ పర్యటన(Forien Tour)కు సంబంధించిన షెడ్యూల్(Shcedule) ఖరారు అయ్యింది. దీని కోసం అధికారుల అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే సీఎం రేవంత్ వీదేశీ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. నేడు, రేపు ఢిల్లీ పర్యటించనున్న(Delhi Tour) సీఎం.. పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అనంతరం రేపు రాత్రి 10.50 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGI Air Port) నుంచి బయలుదేరి, ఈ నెల 17న ఉదయం 6 గంటలకు సింగపూర్ లోని చాంగీ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. సింగపూర్(Songapur) లో మూడు రోజుల పర్యటన అనంతరం ఈ నెల 20 తెల్లవారుజామున సింగపూర్ నుంచి బయలుదేరి, జూరిచ్(Zurich) చేరుకోకున్నారు. అక్కడ రెండు రోజుల పాటు దావోస్ సదస్సులో(Davos Summit) తెలంగాణ తరుపున రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. జూరిచ్ పర్యటన తర్వాత 23వ తేదీన రాత్రి దుబాయ్ కి వెళ్లనున్నారు. దుబాయ్ లో ఒక రోజు పర్యటన అనంతరం ఈ నెల 24న ఉదయం 8.25 కు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి తిరిగి రానున్నారు.

Tags:    

Similar News