దిశ ఎఫెక్ట్…స్పందించిన అధికారులు

గుండ్ల మర్పల్లిలో లోపించిన పారిశుద్ధ్యం అనే శీర్షిక సోమవారం దిశ దిన పత్రికలో ప్రచురితం అవడంతో అధికారులు స్పందించి మర్పల్లి మండలంలోని గుండ్లమర్పల్లి గ్రామంలోని నీటి సంపు వద్ద పిచ్చి మొక్కలు

Update: 2025-01-13 12:58 GMT
దిశ ఎఫెక్ట్…స్పందించిన అధికారులు
  • whatsapp icon

దిశ, మర్పల్లి: గుండ్ల మర్పల్లిలో లోపించిన పారిశుద్ధ్యం అనే శీర్షిక సోమవారం దిశ దిన పత్రికలో ప్రచురితం అవడంతో అధికారులు స్పందించి మర్పల్లి మండలంలోని గుండ్లమర్పల్లి గ్రామంలోని నీటి సంపు వద్ద పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి నీటి సంపు క్లీన్ చేశారు. తమ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేసిన దిశకు స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు.


Similar News