Breaking: రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ ఉప ఎన్నికలకు నగారా మోగింది. ...

Update: 2024-08-07 09:31 GMT

దిశ, వెబ్ డెస్క్: రాజ్యసభ ఉప ఎన్నికలకు నగారా మోగింది. 12 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి 21 వరకూ నామినేషన్ల ప్రక్రియ సాగుతుంది. సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ సాగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు. సీనియర్ నేత కేకే రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన ఒక స్థానానికి సైతం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 

Tags:    

Similar News