Prajavani Applications: ప్రజావాణికి 384 దరఖాస్తులు

మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్(MjP Praja Bhavan)లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి మొత్తం 384 దరఖాస్తులు(Applications) అందాయి.

Update: 2024-11-01 17:27 GMT
Prajavani Applications: ప్రజావాణికి 384 దరఖాస్తులు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్(MJP Praja Bhavan)లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి మొత్తం 384 దరఖాస్తులు(Applications) అందాయి. అందులో మైనారిటీ వెల్ఫేర్ శాఖ(Minority Welfare Department)కు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. 255 అప్లికేషన్లు మైనారిటీ వెల్ఫేర్ దరఖాస్తులే ఉన్నాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 60, విద్యుత్ శాఖకు సంబంధించి 24, రెవెన్యూపరమైన సమస్యలకు సంబంధించి 15, ఇతర శాఖలకు సంబంధించి 31 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News