మే 17న పాలిసెట్.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..!

పాలిసెట్ ప్రవేశ పరీక్షను మే 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ బోర్డు సెక్రటరీ శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో

Update: 2023-04-25 16:42 GMT
మే 17న పాలిసెట్.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: పాలిసెట్ ప్రవేశ పరీక్షను మే 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ బోర్డు సెక్రటరీ శ్రీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా రూ.200 ఆలస్య రుసుముతో మే 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన సూచించారు. పరీక్ష అనతంరం 10 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News