అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశ కార్యకర్తల అరెస్ట్..

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న ఆశా కార్యకర్తలను కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2025-03-24 03:26 GMT
అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశ కార్యకర్తల అరెస్ట్..
  • whatsapp icon

దిశ, కామారెడ్డి : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ ముట్టడికి తరలి వెళ్తున్న ఆశా కార్యకర్తలను కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఆశా కార్యకర్తలను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బెనిఫిట్స్ కల్పించాలని కోరారు.

Similar News